Home » Monkey
కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు. అప్పటికివరకూ సైలెంట్‌గా ఉండే కోతులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరి రచ్చరచ్చ చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు...
భూమిపై మనకు తెలీకుండా అనేక వింతలు, విశేషాలతో పాటూ వినూత్న జీవులు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే కొన్ని జీవులు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి..
పాముల్లో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి కాటు వేశాయంటే ఇక ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం. అందుకే ఎంతో అనుభవం ఉన్న వారు కూడా ఈ పాములతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక జంతువులు కూడా ఈ పాములను చూడగానే...
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులోనూ మనుషులపై దాడి చేసే జంతువులు, జంతువుల దాడి నుంచి తెలివిగా...
ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. వంట గదిలోకి వెళ్లి పాత్రలు, తినుబండారాలు ఏరుకుని విసరడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కోతి బీభత్సం సృష్టించడం చూసి బాలికలిద్దరూ భయపడ్డారు.
కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు మనుషులతో స్నేహం చేస్తే.. మరికొన్నిసార్లు ఉన్నట్టుండి దాడులు చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చేతుల్లోని విలువైన వస్తువులను సైతం లాక్కెళ్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వాటిని తిరిగి తీసుకోవడం దాదాపు సాధ్యం కాదు. ఎక్కడైనా పడేస్తే..
మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. తల్లి ప్రేమ మాత్రంలో ఎలాంటి తేడా ఉండదు. తమ పిల్లలకు అపాయం ఎదురైతే తల్లి తల్లడిల్లిపోతుంది. అవసరమైతే తన ప్రాణం అడ్డు వేసైనా తన పిల్లలను కాపాడుకుంటుంది. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది. ఇందుకు నిదర్శనంగా...
జంతువుల మధ్య అప్పడప్పుడూ సరదా సంఘటనలు చోటు చేసుకుంటాయి. బద్ధశత్రువులైన జంతువులు కూడా కొన్నిసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తూ ఉంటాం. కోతి మిగతా జంతువులను ఆట పట్టించడం చూడటానికి భలే సరదాగా ఉంటుంది. పెద్ద పులిని పిల్లిలాగా చేసి ఓ ఆట ఆడుకున్న కోతులను చాలా సార్లు చూశాం. తాజాగా...
కొన్ని జంతువులు.. మనుషులు చేసే పనులనే కాదు, హావభావాలను కూడా మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. నడక, నవ్వు, బాధ, సంతోషం.. ఇలా చాలా వివిధ రకాల ఫీలింగ్స్‌ను మనుషుల్లాగే చూపిస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు ఓ అడుగు ముందకేసి.. మనుషులకే కనువిప్పు కలిగిస్తుంటాయి. చిన్న పిల్లల పట్ల ...
కోతి చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటాయి. తినుబండారాల కోసం మనుషులపై దాడులు చేసే కోతులను చూశాం, ఇళ్లల్లో్కి చొరబడి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను సైతం చూశాం. అయితే...