Share News

Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..

ABN , Publish Date - Dec 10 , 2024 | 08:01 PM

కోతులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పర్యాటకుల చేతిలో వస్తువులు, ఆహారపదార్థాలను లాక్కోవడం, వాహనాలపై విచిత్రంగా ప్రవర్తించడం వంటి పనులు చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు..

Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..

కోతులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పర్యాటకుల చేతిలో వస్తువులు, ఆహారపదార్థాలను లాక్కోవడం, వాహనాలపై విచిత్రంగా ప్రవర్తించడం వంటి పనులు చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కోతి చిత్రవిచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి ఇంటి పైనుంచి ఫుట్‌బాల్ ఆడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గ్రామంలోకి చొరబడ్డ ఓ కోతి (monkey) విచిత్రంగా ప్రవర్తించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంటి పైకి ఎక్కిన ఆ కోతి కింద బంతితో ఆడుకుంటున్న పిల్లాడిని గమనిస్తూ ఉండిపోయింది. దీంతో చివరకు ఆ పిల్లాడు కూడా కోతిని గమనించి, తన వద్ద ఉన్న ఫుట్‌బాల్‌ను కోతి పైకి విసిరాడు.

Viral Video: పండ్లు ఎక్కువగా కొంటున్నారా.. ఈ బండిపై గబ్బిలం చేస్తున్న పని చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..


తన వద్దకు వచ్చిన బంతిని పట్టుకున్న కోతి.. దాన్ని మళ్లీ కిందకు విసిరేసింది. దాన్ని తీసుకున్న బాలుడు మళ్లీ కోతి పైకి విసిరేశాడు. ఇలా ఆ కోతి బాలుడితో కలిసి చాలా సేపు ఫుట్‌బాల్ (monkey playing football with boy) ఆడుతూ ఎంజాయ్ చేసింది. సాధారణానికి భిన్నంగా ఈ కోతి ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. వేదికపై యువతి డాన్స్ చేస్తుండగా.. సమీపానికి వెళ్లి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి ఫుట్‌బాల్ గేమ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఫుట్‌బాల్ గేమ్ అంటే ఈ కోతికి బాగా ఇష్టమున్నట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2000కి పైగా లైక్‌లు, 37 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు గూండాగిరి.. రోడ్డుపై వాహనాలను బలవంతంగా ఆపి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 08:01 PM