Home » Moon
చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.
Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తల ముందుంచారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశ గగన్‌యాన్ మిషన్ ప్రగతిని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాని మంగళవారంనాడు సమీక్షించారు.
భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే...
చిన్నప్పుడు చంటి బిడ్డలు అన్నం తినకుంటే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తారు. కానీ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వ్యక్తి తన కూమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపైఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు.
పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది..
దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు...
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.