Home » Nalgonda News
బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నెల 24న మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశం ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి శుక్రవారం విప్ జారీ చేశారు.
: గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
మండలంలోని తమ్మరబండపాలెం గ్రామంలో స్వయంభూ శ్రీదేవళ్ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలలో శనివారం కరవైగళ్ ఉత్సవం నిర్వహించారు.
పండుగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి అన్నారు.
భువనగిరిలో మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి సంబురాలతో పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభమయ్యాయి.
పండుగ కోసం పల్లెలకు చేరుతున్న ప్రజలతో ఉమ్మడి జిల్లాలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది.
జనావాసాల మధ్యకు వచ్చిన జింక కుక్కలదాడిలో స్వల్పంగా గాయపడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శుక్రవారం జరిగింది.
గ్రామాల్లో ఒక్క ఇంటికీ మిషన భగీరథ నీళ్లు రావడం లేదు, ఇంటి నుంచి బయటకు వస్తే ప్రజల ముందు తలఎత్తుకొని తిరగలేకపోతున్నాం,
సూర్యాపేట మునిసిపాలిటీలో చైర్‌పర్సన, వైస్‌చైర్మనపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది.
ఆయిల్‌పాం క్షేత్రంలో అంతర్పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.