Home » Nalgonda News
కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.
మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాబ్యాంక్ చైర్మన మీలా మహాదేవ్ అన్నారు.
కోదాడలో సబ్కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన మెంబర్గా ఎన్నికైన జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారిని పలువురు సన్మానించారు.
:సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది.
హైకోర్టు ఆదేశంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన ముప్పారపు రామయ్యపై అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేసినట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్ తెలిపారు.
బావమరిది హత్య కేసులో బావకు జీవితఖైదు పడింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ నల్లగొండ సెషన్స జడ్జి ఎం నాగరాజు బుధవారం తీర్పునిచ్చారు.