Home » Nandyal
పల్లె ప్రగతికి బాటలు వేయడమే ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
శ్రీశైల క్షేత్రంలో మంగళవారం త్రయోదశి ఘడియ లను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభి ముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.
ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు.
మండలంలోని తిరుపాడు గ్రామంలో ఆదివారం టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నంద్యాల: శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.
సుండిపెంట గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.
దసర ఉత్సవాల్లో భాగంగా అశ్వయిజ శుద్ద మహర్నవమి శుక్రవారం పట్టణంలో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరి, చౌడేశ్వరి అమ్మవార్లు మహిషాసురమర్థని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహానందిలోని కామేశ్వరీదేవి ఆలయంలో వేదపండితులు నౌడూరి నాగేశ్వశర్మ, అర్చకులు ప్రకాశంశర్మ, పుల్లూరి జనార్దన్శర్మ వేదమంత్రాలతో కుంకుమార్చన పూజలను జరిపారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.
మహానందిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు మహాగౌరి దుర్గ అలంకారంలో కామేశ్వరీదేవిని అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.