Home » Nandyal
మండలంలోని తరిగోపుల మజారా రామ సముద్రం గ్రామంలో శని వారం లక్ష్మీవేంకటేశ్వర స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభవంగా నిర్వహించారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ పరిశోదన స్థాన సహాయ సంచాలకుడు జాన్సన్ అధ్యక్షతన గురువారం నేల దినోత్సవాన్ని నిర్వహించారు.
మండలంలోని బీసీ గురుకుల పాఠశాల, కళాశాలను డీఈవో జనార్దనరెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
మండలంలోని గడిగరేవుల గ్రామసమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయంలో గురువారం సబ్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాభోగేశ్వరుడికి భక్తులు చెల్లించిన ముడుపులను లెక్కించారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని డ్వామా పీడీ జనార్దన్ సూచించారు.
కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.