Home » Nara Chandrababu Naidu
రేపు సుప్రీంకోర్టు(Supreme Court)లో చంద్రబాబు కేసులో 17A పై చారిత్రాత్మక తీర్పు రాబోతుందని ..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy).. బాబు తర్వాత ఒక్కొక్కర్ని అరెస్ట్ చేయాలని టీడీపీ కీలక నేతలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు కోకొల్లలు...
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భేటీపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని వెల్లడించారు.
ఏపీ హైకోర్టులో ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంటు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై ఈ రోజు హై కోర్టులో విచారణకు వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) సభలంటే జనం భయపడిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchayya) ఎద్దేవ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ సీఎం జగన్‌కు తెలియదని అంటున్నారని.. ఎవరిని మభ్యపెడతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు.
ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
జగన్ తన అవినీతిని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు కూడా అంటిచాలని కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ (Kuna Ravikumar) ఎద్దేవ చేశారు. మంగళవారం