Home » NavyaFeatures
ఇప్పుడైతే అన్ని రకాల పొడులు మనకు మార్కెట్లో దొరికేస్తున్నాయి. కానీ ఒకప్పుడు వీటిని ఇళ్లలోనే తయారు చేసుకొనేవారు. ఇలా తయారు చేసుకున్న పొడినే వేసవారం అంటారు.
నిగనిగలాడే జట్టు కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరు ఒకే తరహా ఉత్పత్తులను జుట్టు కోసం వాడుతూ ఉంటారు. ఇలా ఉపయోగించటం సరికాదంటున్నారు నిపుణులు. వారు ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతే హెయిర్ సైక్లింగ్..
తనికెళ్ళ భరణి... నాటక, సినీ రచయిత, నటుడు, దర్శకుడే కాదు... ‘ఆటగదరా నీకు’ అంటూ పరమశివుణ్ణి నిందాస్తుతి చేసిన తాత్త్విక కవి. ‘‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ఎదుటివారినీ ప్రేమించు. ఇదే సర్వ ధర్మాల సారం. అదే ఆధ్యాత్మికత’’ అంటున్న ఆయన ‘నివేదన’తో ప్రత్యేకంగా సంభాషించారు.
శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఆయన తత్త్వాన్ని తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణుడు కొత్త అవతారాన్ని ధరించినప్పుడు... అంతకు ముందు అవతారంలో తాను ప్రబోధించిన విషయాలను అవగాహనా లోపంతో సరిగ్గా అర్థం చేసుకోకుండా..
మనం ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని లేదా ఒక పని తాలూకు ఫలితాన్ని మంచి లేదా చెడుగా విభజిస్తాం. అయితే ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే.
సిద్ధ సంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే ‘సిద్ధి’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. అందుకోసం సాధన చేయాలి. గురువు నుంచి ఉపదేశ దీక్ష, మార్గదర్శకత్వం పొంది, యోగ మార్గంలో తీవ్ర సాధన చేసి...
శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు.
అందరూ స్నేహితులతో కలిసి బైక్ రైడ్లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్ తన తండ్రి అజయ్‌తో కలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.
విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది.
వర్కింగ్ కపుల్‌కు వారాంతాల్లో మాత్రమే తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి.