Home » Nominated Posts
నామినేటెడ్ పోస్టుల్లో వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే సమర్థత నిరూపించుకున్న బూత్ స్థాయి కార్యకర్తలకూ రాష్ట్రస్థాయి పదవులు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
టీడీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అక్టోబర్ 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇదే అంశంపై శుక్రవారం సమీక్షించారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
నామినేటెడ్ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి సీడాప్ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...
రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీ నేతల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..
ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు, శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత ఐదేళ్లలో..
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 37 నామినేటెడ్ పదవులకు నియామకాలు చేపడుతూ రేవంత్రెడ్డి సర్కారు గతంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నియామకాలపై ప్రభుత్వం జూలై మొదటి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే