Home » NRI Latest News
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ప్రవాసీ ప్రజావాణి ప్రారంభోత్సవం రోజున సౌదీ అరేబియాలోని తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ జబ్బార్ గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు.
రియాధ్ నగరంలో నివసించే ఏడవ తరగతి విద్యార్థిని ధాయత్రి భవనం, ఆరవ తరగతి చదివే ఆరాధ్య భవనం అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం విలక్షణ స్వభావం కల్గిన వారు. పరాయిగడ్డ పై సేవా దృక్ఫథంతో చిన్నవయసులోనే పలువురు మన్ననలు పొందారు.
పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వచ్చి గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక తెలుగు మహిళ ఎట్టకేలకు ఆదివారం స్వదేశానికి తిరిగి చేరుకుంది.
ఖమ్మం శాంతి నగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదరణ పథకం కింద బాలికలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది.
దేవర సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్నూ తాకింది. అమెరికాలోని బే ఏరియాలో 'దేవర' ఫీవర్ వేరే లెవల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలకు కొబ్బరికాయలు కొట్టి, కటౌట్‌కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు.
బలీయమైన అరబ్బు తెగల సంప్రదాయానికి నెలవయిన సౌదీలోని మధ్యప్రాంతంలో నిండు తెలుగుతనంతో అంగరంగ వైభవంగా తెలుగు భాషా దినోత్సవం పేర జరిగిన తెలుగు ఆత్మీయ సమ్మేళనంతో ప్రవాసీ తెలుగు కుటుంబాలలో అనురాగం, అప్యాయత వెల్లివిరిసింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటోంది. సెప్టెంబర్ 21న తానా కరోలినాస్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించింది.
అమెరికా వ్యాప్తంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి (దుబాయి, యూఏఈ) వారి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవవంత్ రెడ్డికి టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు తెలిపింది.