Home » Offbeat news
తల్లిండ్రులకు అమితమైన సేవ చేసిన శ్రవణ్ కుమారుని కథ మనమంతా చిన్నతనంలో వినేవుంటాం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవితంలో ఇటువంటి విలువలను ఆచరించగలుగుతారు.
చిప్స్ మార్కెట్లో రూ.5, రూ.10, రూ.20 మొదలుకొని పెద్ద ఫ్యామిలీ ప్యాక్(Family Pack)ల వరకు అందుబాటులో ఉంటాయి.
ముందునున్న వాహనాన్ని ఓవర్‌టేక్(Overtake) చేయడానికి సరైన విధానం ఏమిటి? ఆ సమయంలో మీరు కారును ఏ గేర్‌లో ఉంచాలి? ఒకటి కంటే ఎక్కువ లేన్ ఉన్న చోట కుడి లేన్ ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి రహదారిపై(on the road) సులభంగా ఓవర్ టేక్ చేయవచ్చు.
ఏదైనా పెద్దమాల్‌కు వెళ్లినప్పుడు లేదా రెస్టారెంట్(Restaurant)కు వెళ్లినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ డ్రైయర్(Hand dryer) వినియోగిస్తున్నారా? అయితే దీనివలన హాని జరుగుతుందని మీకు తెలుసా?
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో రూపొందించిన శ్రీరాముని(Pictures of Sri Rama) చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడు 21 ఏళ్ల వయసులో ఇలాగే ఉండేవాడని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) చెబుతోంది.
ఇప్పుడు ప్రపంచమంతా ఫోను గుప్పిట్లో చిక్కుకుంది. ఎక్కడ ఏమి జరిగినా ఫోను మాధ్యమంలో త్వరగా అందరికీ చేరువవుతోంది.
మనిషికి నోటిలో నిత్యం లాలాజలం(Saliva) ఊరుతుంటుంది. అయితే మనిషి తన మొత్తం జీవితంలో ఎంత లాలాజలం ఉత్పత్తి చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Laledentists వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి నిమిషానికి సగటున 0.5 ml లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు.
ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) పేరు కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే. ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లును యాంటిలియా(Antilia) అని పిలుస్తారు,
ప్రపంచంలో అత్యంత కురచ జీవులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోవలోకే వస్తుంది ఒక శునకం. అది కేవలం మూడు అంగుళాల పొడవు(Three inches long), అర కిలో బరువు(Weighs half a kilo) మాత్రమే ఉంటుంది.
రోడ్డు మధ్యలో నిలబడి ఒక రాయి పైకి విసిరితే... అది కచ్చితంగా ఒక ఐటీ ఉద్యోగి తల మీదే పడుతుందనే జోక్ కూడా ఉంది. ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకుని ఆంక్షల నడుమ బతకాల్సిందే...