Home » Paris Olympics 2024
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత ఫైనల్స్ (రౌండ్-2): శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లార్ (మ.12.30) షూటింగ్: మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్: ఇషాసింగ్, మను భాకర్ (మ.12.30); పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్: అనంత్‌జీత్ సింగ్ (మ. 1గం.)
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పేలవమైన ప్రదర్శనపై భారత దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదని సునీల్ ఛెత్రీ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే(Swapnil Kusale) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఒలింపిక్స్‌లో ఐదోరోజు భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుశాలె ఫైనల్‌కు చేరుకొన్నాడు. విశ్వక్రీడల్లో ఈ విభాగంలో పతక రౌండ్‌కు చేరుకొన్న తొలి భారత
జమైకా స్టార్ అథ్లెట్ షెరికా జాక్సన్ పారిస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల రేసు నుంచి వైదొలగుతు న్నట్టు బుధవారం ప్రకటించింది. కారణమేంటన్నది వెల్లడించని ఆమె.. 200 మీటర్ల రేసులో మాత్రం పోటీపడతానని
పారిస్ ఒలింపిక్స్ మహిళల రగ్బీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ స్టార్ ఎరిన్ కింగ్ ‘సూపర్ హ్యూమన్’ తరహాలో తన శక్తియుక్తులను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
చిరుతల్లా దూసుకుపోయే రన్నర్లు..కిలోమీటర్ల కొద్దీ అలవోకగా నడిచే అథ్లెట్లు..అడ్డంకులను సునాయాసంగా దాటేసే హర్డ్‌లర్లు..ఫ్యాన్స్‌లో ఉత్సాహం, ఉద్వేగం అంతకుమించి ఉత్కంఠ కలిగించే పోటీలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు.
రెపిచేజ్..ఇప్పటికే కొన్ని క్రీడల్లో అమల్లో ఉన్నా ఈ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ పదం ‘రెపిచెర్’ నుంచి వచ్చిన రెపిచేజ్ అంటే ఏమిటి? రెపిచేజ్ అంటే సామాన్యార్థంలో ‘రక్షించడం’. ఏదేని పోటీ ప్రిలిమినరీ