Home » Patna
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.
ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని..
బీహార్‌లోని పాట్నాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. డిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్జీఛాక్ సమీపంలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న ట్యాంకులో విద్యార్థి మృతదేహం కనిపించడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డును దిగ్బంధించడంతో పాటు ఆ పాఠశాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.
సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి తీర్పే పట్నా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు సారాంశం ప్రకారం.. భార్యను.. భర్త దెయ్యం, పిశాచం అని పిలవడం నేరం కాబోదు. అలా పిలవడం క్రూరత్వం కిందకు రాదని పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ సహా విపక్ష పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం సోనియాగాంధీ ఏకైక లక్ష్యమని, తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని అన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకొందరు...
పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గరకు ఆర్జేడీ నేతలు భారీగా చేరుకున్నారు.