Home » Pawan Kalyan
అన్నవరం దేవస్థానంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆలయ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలకు తావి స్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన ఆలయ అధి కారులు అసలు నాణ్యతను పట్టించుకోలేదు. అంతేకాదు.. నెయ్యి నాణ్యతపై జిల్లా ఆహార కల్తీ
పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు..
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డులను అర్హులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రదానం చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
నిన్న (బుధవారం) వైసీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ (గురువారం) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు?
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యత పడిపోయిందని సీఎం చంద్రబాబు వివరించారు. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వచ్చమైన ఆవు నెయ్యి ఉపయోగిస్తామని తెలిపారు.
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.