Home » Peddapuram
పెద్దాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో వల వేసి ఆపై పెళ్లి పేరుతో మోసగించి వ్యభిచార వృత్తిలోకి దింపి నరకం చూపించారు ఓ తల్లికొడుకు. దీంతో బాలిక ఆచేతన స్థితికి వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..
పెద్దాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మేధాశక్తి పెంపొందించేందుకు చెస్ దోహద పడుతుందని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అర్బిటర్స్ కమీషన్ చైర్మన్ ఆర్.రాజేష్ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి స్కూల్ చెస్ చాంపి యన్ షిప్ పోటీల్లో భాగంగా రెండవ రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిఽథిగా మాట్లా డారు. చెస్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్స
పెద్దాపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యతోపాటు బాలలకు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురలో శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో ఐదురోజులపాటు జరగను న్న జాతీయస్థాయి స్కూల్ చెస్ చాంపియన్ షిప్ పోటీలను జ్యోతీ ప్రజ్వలన చే
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో జైళ్ల శాఖ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
సామర్లకోట, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వేట్లపాలెంలో ఇంటి నిర్మాణంలో 2 కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం కత్తులు వంటి మారణా యుధాలతో ఆదివారం రాత్రి దాడులకు పాల్పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను హత్య చేసి మరో ఏడుగురిని గాయపరిచిన 12 మంది వ్యక్తులను బుధవారం సాయంత్రం సామర్లకోటలో అరెస్ట్ చేసినట్టు సామర్లకోటలో బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో పెద్దాపు
పెద్దాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురం శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ (ఇన్‌కంట్యాక్స్) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సంస్థకు సంబంధించి పట్టణ పరిధిలో ఉన్న పలుచోట్ల ఈ సోదాలను ఐటీ అధికారులు చేపట్టారు
పెద్దాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.. పైగా అక్కడే బస్టాండ్, మున్సిపల్ వాణిజ్య భవన సముదా యాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో వందలాదిగా వాహనాల రాకపోకలతో పాటు నిత్యం ప్రజలు రద్దీగా తిరుగుతుంటారు. అటు వంటి ప్రదేశంలో అనధికారికంగా మరో వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ఆర్టీసీ అధికా రులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. స్థానిక ఆర్టీసీ బస్టాం డ్‌కు ఆనుకు
పెద్దాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని భక్తులు శనివారం దర్శించుకున్నా రు.తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శ నానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,61,570 అన్నదాన విరాళాలు రూ.72,748 ఆదాయం, కేశఖండన ద్వారా
పెద్దాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంధ సంస్థలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకా
అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్ హైదరాబాద్(Hyderabad) నగరంలో మియాపూర్ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.