Home » Photos
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. గుట్టలుగా పేరుకుపోయిన మంచులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇంకే జంతువు కానీ, మనిషి కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇదే మంచులో ఓ ద్రువపు ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
మన మెదడుకు పరీక్ష పెట్టే అనేక రకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అందులో అంతర్లీనంగా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. వీటిని..
ఇక్కడ కనిపిస్తు్న్న చిత్రంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఇల్లు కడుతూ ఆడుకుంటుంటారు. అయితే ఆ పక్కనే ముగ్గురు మహిళలు నిలబడి ఉంటారు. ఆ పిల్లలు నా పిల్లలు.. అంటే నా పిల్లలు .. అంటూ ముగ్గురూ గొడవపడుతుంటారు. అయితే ఆ పిల్లల అసలు తల్లి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించండి మరి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ నావికుడు బైనాక్యూలర్లో దూరంగా ఉన్న ప్రదేశాలను గమనిస్తున్నాడు. ఎదురుగా ఓ ఉన్న ఓ చెట్టుపై చేయి ఉంచి, బైనాక్యూలర్లో తీక్షణంగా గమనిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆ వ్యక్తి తప్ప మరెవరూ కనిపించరు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పార్కులో ఓ ఫ్యామిలీ సేద తీరుతోంది. వారి పిల్లలు ఆడుకుంటుంటారు. అలాగే ఆ పక్కన ఓ బాలుడు సైకిల్‌పై చక్కర్లు కొడుతుంటాడు. మరో వైపు ఓ మహిళ తన పెంపుడు తీసుకుని వాకింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ హిప్పో కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం కాలక్షేపానికి మాత్రమే కాదు.. బుర్రకు, కంటికి బోలెడు పని పెడతాయి.. అలాగే వాటి పనితీరుకు పదును కూడా పెడతాయి.
ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కుంటే మీ ఐక్యూ లెవల్ పీక్స్ లో ఉన్నట్టే..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిని చూడొచ్చు. అందులో పెద్ద పెద్ద వృక్షాలతో పాటూ పూల మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంది. దాన్ని 25 సెకన్ల వ్యవధిలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చాలా సరదాగా అనిపిస్తాయి కానీ ఇవి మెదడుకు, కంటికి పెట్టే పని అంతా ఇంతా కాదు..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తాయి. అయితే ఇదే చిత్రంలో ఓ స్పైడర్ కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..