Optical illusion: మీ చూపు చురుగ్గానే ఉందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Mar 14 , 2025 | 09:49 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సూటూ బూటూ ధరించి, తలపై టోపీ పెట్టుకున్న ఓ యువతి సైకిల్‌పై వెళ్తుంటుంది. సైకిల్‌కు ముందు వైపు ఉన్న బుట్టలో కుక్క పిల్ల కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ పిల్లి కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని మన కంటికి, మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఎంత ప్రయత్నించినా ఆ పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం సాధ్యం కాదు. అయినా ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం కోసం ఎంతో మంది తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుంది. అలాగే మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లి దాక్కుని ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సూటూ బూటూ ధరించి, తలపై టోపీ పెట్టుకున్న ఓ యువతి సైకిల్‌పై వెళ్తుంటుంది. సైకిల్‌కు ముందు వైపు ఉన్న బుట్టలో కుక్క పిల్ల కూడా ఉంటుంది.
Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
ఆమె వెనుక రెండు పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. అయితే ఇంతకు మించి ఈ ఫొటోలో ఎలాంటి జంతువూ లేనట్లు అనిపిస్తుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (Hiding Cat) ఓ పిల్లి కూడా దాక్కుని ఉంది.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు దృష్టి లోపం లేనట్లే..
అయితే ఆ పిల్లి అంత సులభంగా కనిపించదు. అలాగని కనుక్కోవడం అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త మనసు పెట్టి చూస్తే మాత్రం ఆ పిల్లిని ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఎంతో మంది ఆ పిల్లిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే పసిగట్టగలుగుతున్నారు.
Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..
ఇంకెందకు ఆలస్యం ఆ పిల్లి ఎక్కడుందే కనుక్కునేందుకు ప్రయత్నించండి. అయితే ఇప్పటికీ దాన్ని గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..