Home » Pithapuram
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..
పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతిని
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 10: మండలంలోని పలు గ్రామాల్లోకి ఏలేరు నీరు చేరింది. భోగాపురం ఎస్సీ కాలనీ, సగరపు పుంత తదితర ప్రాంతాలు, మాధవపు రం, గో
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...
పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం
గొల్లప్రోలు, సెప్టెంబరు 3: జగన్‌రెడ్డి పిచ్చితుగ్లక్ నిర్ణయంతోనే గొల్లప్రోలుతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వరద కష్టాలు వచ్చి పడ్డాయని పిఠాపు రం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుద్దగడ్డ వరదల కారణంగా గొల్లప్రోలు వద్ద ముంపునకు గురైన పం
సుద్దగడ్డ పొంగింది.. వరద తీవ్రత పెరిగి మహోగ్రరూపం దాల్చింది. ఊళ్లను ఏర్లుగా మార్చేసింది. పంట పొలాలను నదుల్ని తలపించేలా చేసింది. చివరకు జాతీయ రహదారినీ ముంచేసింది.. వెరసి భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా సుద్దగడ్డ పొంగడంతో జిల్లాలోని గొల్లప్రోలు మండలం వణికిపోయింది.
పిఠాపురం, ఆగస్టు 31: ప్రతి పనికి ర్యాటిఫికేషన్ అంటే ఎలా, కౌన్సిల్ వాయిదా వేసిన అంశాలకు ముందుస్తు అనుమతి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్‌హాలులో వైస్‌చైర్మన్-1 పచ్చిమళ్ల జ్యోతి అధ్యక్షతన శని
పిఠాపురం, ఆగస్టు 31: ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. వర్ష ప్రభావంతో ప్ర భుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావంతో పిఠాపురం, పరిసర ప్రాంతా ల్లో శనివారం