Home » PM Modi
అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతోపాటు.. అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్‌కు..
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైౖ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించినట్లు తాజాగా వైట్ హౌస్ వెల్లడించింది.
స్వచ్ఛభారత్ మిషన్‌తో పరిశుద్ధ భారత్ కల సాకారమవుతోందని.. ప్రజారోగ్యం మెరుగవుతోందని ప్రఽధాని నరేంద్ర మోదీ అన్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్ సహకరించనుంది.
వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు.
మానసికంగా ప్రధాని నరేంద్ర మోదీ పనైపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
విదేశా ల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్‌కు చేరుకొన్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మోదీని ఘనంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో వరదలు రావడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలోనే ఉండి.
సెబీ చీఫ్ మాధవి పురీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.