Home » Politics
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఆ దేశ పార్లమెంటులో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష ఓడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి.....
ఒక రాష్ట్రం నుంచి ఏదైనా ఫైలు కేంద్రానికి వచ్చిందంటే ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు! ఆ ఫైలు ఎక్కడుందో? ఏ శాఖలో ఉందో?
బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.
మణిపుర్లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఒక్కసారి ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సర్వ సాధారణమైన ఈ ప్రక్రియ మధ్యప్రదేశ్‌లో అసాధారణ రీతిలో జరిగింది. ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేశారు. విచిత్రమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నారు. దీంతో ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
పట్టపగలు వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకుడు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు కమ్మా శివప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు.