Home » Prathyekam
శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.
సోషల్ మీడియా వినియోగం దేశాల భౌగోళిక సరిహద్దులను మార్చేసింది. విశాల ప్రపంచాన్ని కుగ్రామంగా చేసేసింది. వివిధ దేశాల్లో ఉన్న వ్యక్తుల మధ్య కనెక్టివిటీని పెంచింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వంటి మాధ్యమాలతో జనాలందరినీ ఒక్కటి చేసింది.
పోలీసుల పాలిట సింహ స్వప్నం ఛార్లెస్ శోభరాజ్. ఈ వృద్దుడు చేయని నేరం లేదు. కార్లు దొంగతనం చేయడం , జడ్జీ అవతారం ఎత్తడం, స్టేషన్ మాస్టర్‌గా మారి ప్రభుత్వ నిధులను కాజేశాడు.
Share Markets: షేర్ మార్కెట్ క్రేజ్ మామూలుగా ఉండదు. షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్(Investments) చేసి.. భారీగా డబ్బు సంపాదించాలని అందరూ భావిస్తుంటారు. అయితే, మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మార్కెట్లో(Share Markets) రాణించాలంటే సరైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎవరికి ఉంటే వారు డబ్బు సంపాదిస్తారు.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ధూమపానం మాత్రమే కాదండోయ్.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే ఏ చిన్న విషయమైనా నేరం కిందికే వస్తుంది.
లోకోపైలట్ లేకుండా 70 కిలోమీటర్లు ట్రాక్‌పై రైలు పరిగెత్తిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది. ఆదివారం ఉదయం గూడ్స్ రైలు లోకోపైలట్ లేకుండా రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది.
Koala Hugs Lifeless Body: బంధాలు.. బంధుత్వాలు.. బాధలు, సంతోషాలు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటాయి. అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. తాజాగా తన సహచర జీవిని కోల్పోయిన ‘కోలా’(Koala) విగత జీవిని పట్టుకుని రోధించింది. చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని.. మగ కోలా విలపించింది. తన రెండు చేతులతో చనిపోయిన కోలాను పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏడ్చేసింది.
Nitrogen Gas for Car: వేసవి కాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్ రాబోతున్నాయి. ఈ వేసవి సీజన్(Summer Holidays)లో తల్లిదండ్రులు ఇప్పటి నుంచే తమ పిల్లలతో కలిసి సరదాగా హాలిడేస్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తుంటారు. ఇందుకోసం తమ కార్లను సిద్ధం చేసుకుంటారు. కారు(Car)లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
ఓ మందుబాబు ఘజియాబాద్‌లో ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే కారులో వచ్చిన పోలీసులు ఆ మందుబాబు కారును వెంబడించారు.
తమ సంతృప్తి కోసం కొందరు వ్యక్తులు విచిత్రమైన పనులకు పాల్పడుతుంటారు. భాగస్వామ్యం లేకపోవడం వల్లనో, సామర్థ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో.. ప్రైవేట్ పార్ట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు.