Home » Punjab
ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అర్ధరాత్రి కార్లలో తిరుగుతూ ఈ యువతులు చేసిన నిర్వాకం చూస్తే..
పంజాబ్‌లోని లూథియానా (Ludhiana) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి వెళ్లిన భర్త.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చి చేసిన ఘాతుకం తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది.
మనీ లాండరింగ్ కేసులో పంజాబ్‌లోని అమర్‌గఢ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మాజరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. 60 ఏళ్ల గజ్జన్ మాజరాపై గత ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు(Governors) నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohi) ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై పడుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అన్ని ప్రేమలూ ఒకేలా ఉండవనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. కొందరైతే..
ఇటలీ నుండి స్వదేశానికి తిరిగొచ్చిన గంటల వ్యవధిలోనే ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కొద్దిగంటల్లోనే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు.
ఖలిస్థాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొరడా ఝళిపించింది. పంజాబ్‌లోని మోగా సిటీలో బుధవారంనాడు జరిపిన దాడుల్లో ఆయన ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
పంజాబ్ రాష్ట్రం జలంధర్ (Jalandhar) లో జరిగిన ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో బాగా వైరల్ అవుతోంది.
డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.