Home » Puttaparthy
మండలంలోని తిమ్మాపురం క్రాస్ సోలార్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి బాలుడు ఇ ర్ఫాన(7) మృతిచెందాడు.
మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ సాధారణ సమావేశం వాగ్వాదాలు, గందరగోళం న డుమ రసాభాసగా జరిగింది.
పట్టణ మున్సిపల్ చరిత్రలో అధికార వైసీపీ పాలకవర్గం మాయని మచ్చను తెచ్చుకుంది. పురం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అభాసుపాలైంది. ఎన్నడూలేని విధంగా ఒక్క నిమిషంలోనే అజెండాలోని అంశాల సంఖ్య చెప్పి... ఏకం గా కౌన్సిల్ సమావేశం ముగిస్తున్నట్లు చైర్‌పర్సన ఇంద్రజ ప్రకటించా రు.
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని వర్గాల ప్రజలను ముంచుతోందని టీడీపీ నాయకులు విమర్శించారు.
మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు రక్షా అకాడమీ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవా రం బస్సును ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గా యపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల విలీనంతో వి ద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నా గేంద్ర విమర్శించారు.
పట్టణ మున్సిపాలిటీ పాలకవర్గంలో వర్గపో రు రాజుకుంటూనే ఉంది. అధికార వైసీపీ చైర్‌పర్సన ఇంద్రజ పాలనలో ఏక పక్ష నిర్ణయాలపై తోటి కౌన్సిలర్లే పెదవి విరుస్తున్నారు.
నియోజకవర్గ కేంద్రమైన మడకశిర పట్టణ సుం దరీకరణ నవ్వులపాలైంది. కోట్ల రూపాయల నిధులున్నా పనులు పడకేశా యి. రోడ్ల వెడల్పు, సెంటర్ డివైడర్లు, హైమాక్స్ లైట్లు, డైనేజీ వ్యవస్థను మె రుగుపరచడం లాంటి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.
గోరంట్ల మండలంలోని భూగానిపల్లిలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీసి, శాపనార్థాలు పెట్టిన భారతమ్మ కుటుంబాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మంగళవారం పరామర్శించారు.