Home » Puttaparthy
తెలుగుదేశం పార్టీ జాతీయ అ ధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సం బరాలు చేశారు.
చాలీచాలని జీతంతో కు టుంబం పోషించుకోలేక, అప్పుల ఒత్తిళ్లు తట్టుకోలేక మండలంలోని కంబాలపల్లి వీఆర్ఓ తలారి రమే్ష(31) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకు న్నాడు.
వేసవి ఎండలు మండిపోతున్నా యి. గుక్కెడు తాగునీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనాపురంలో రోజు రోజుకు తాగునీటి సమస్య జటిలమవుతోంది.
సోమందేపల్లి-కొత్తపల్లి క్రాస్ రోడ్డు నిర్మాణం పూర్తయినా వాహనచోదకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇటీవలే ఈరోడ్డు పనులు పూర్తిచేశారు. డివైడర్ వెడ ల్పు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. దీంతో వాహనచోదకులు పాట్లు పడుతున్నారు.
స్థానిక నగర పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్లు కంపోస్ట్యార్డును తలపిస్తు న్నాయి.
మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య సమన్వయ లోపం కొట్టొస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అటకె క్కాయి. లక్షలాది రూపాయల నిధులున్నా నిరుపయోగంగా మారుతు న్నాయి.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ పార్థసారథిరెడ్డి హె చ్చరించారు.
మండలంలోని జయమంగళి నది నూతన ఇసుక రీచ వద్ద సోమవారం సీపీఎం, జనసేన నాయకులు ఆందోళ నకు దిగారు. రీచ నుంచి కర్ణాటక ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అడ్డుకున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీ డీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన సోమవారం నాటికి 50వ రోజు పూర్తిచేసుకుంది.
‘మాట తప్పం.. మడమ తి ప్పమని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నీ తిప్పేశాడు. అన్ని రకాల చార్జీలు పెంచుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు.