Home » Puttaparthy
మండలంలోని జయమంగళి నది నూతన ఇసుక రీచ వద్ద సోమవారం సీపీఎం, జనసేన నాయకులు ఆందోళ నకు దిగారు. రీచ నుంచి కర్ణాటక ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అడ్డుకున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీ డీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన సోమవారం నాటికి 50వ రోజు పూర్తిచేసుకుంది.
‘మాట తప్పం.. మడమ తి ప్పమని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నీ తిప్పేశాడు. అన్ని రకాల చార్జీలు పెంచుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు.
మండలంలోని కొల్లకుంట గ్రామం వద్ద ఆదివా రం కారు వేగంగా వస్తూ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో యువకుడు దాదా ఖలందర్(20) అక్కడికక్కడే మృతి చెందాడు.
హిందూపురం ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాల లో 1972-75 బ్యాచలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం గోరంట్లలో జరిగింది. 2021 జూలైలో తొలి స మ్మేళనం హిందూపురంలో నిర్వహించారు.
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగ నిర్ధారణ వైద్య పరికరాలు వృథాగా మారాయి. మరమ్మతుల ముసుగులో మూలనపడేశారు. దీంతో రోగులు పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పేదల పరిస్థితి ద యనీయంగా మారింది.
స్థానిక నగర పంచాయతీలో అభివృద్ధి పడకేసింది. నిధులు లేక కాలనీల్లో సమస్యలు తాండవిస్తున్నా యి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కౌన్సిలర్ల గోడు కన్నీరు తె ప్పిస్తోంది.
మండలంలోని కోనాపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. శుద్ధజల ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్లాంట్లో ఎప్పుడు నీరు వస్తుందో తెలీని పరిస్థితి నెలకుంది. దీంతో నీటి కోసం జనం పడిగాపులు కాస్తున్నారు.
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్న నరరూప రాక్షసుడు సీఎం జగన్మోహనరెడ్డి అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స విత మండిపడ్డారు.
పట్టణంలో నూతనంగా చే పట్టిన గ్యాస్ పైప్లైన్లు కాలనీవాసులకు గుదిబండగా మారాయి.