Home » Puttaparthy
మండలంలోని కోనాపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. శుద్ధజల ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్లాంట్‌లో ఎప్పుడు నీరు వస్తుందో తెలీని పరిస్థితి నెలకుంది. దీంతో నీటి కోసం జనం పడిగాపులు కాస్తున్నారు.
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్న నరరూప రాక్షసుడు సీఎం జగన్మోహనరెడ్డి అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స విత మండిపడ్డారు.
పట్టణంలో నూతనంగా చే పట్టిన గ్యాస్ పైప్లైన్లు కాలనీవాసులకు గుదిబండగా మారాయి.
పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయ ఆ వరణలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం సీతారాముల క ల్యాణం, పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చ ర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మండలకేంద్రం సమీపంలోని జయమంగళి నది వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచను రద్దు చేయాల ని సీపీఐ నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆ సుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారుతోందన్న విమ ర్శలున్నాయి. పలువురు డాక్టర్ల తీరుపై రోగులు పెదవి విరుస్తున్నా రు.
భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే బలమైన తలంపుతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
హిందూపురం ఐ సీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. గురువారం రెండోరోజు హిందీ పరీక్ష జ రిగింది. పెనుకొండలో పలు పరీక్ష కేంద్రాలను సబ్‌కలెక్టర్ కార్తీక్, డీ ఈఓ మీనాక్షి, తహసీల్దార్ భాగ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీలు చేశా రు.