Home » Puttaparthy
రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజ యం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
‘ఈదురుగాలులు, వడగండ్ల వానతో పంటలన్నీ నేలపాలయ్యాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. తా గునీటికీ ఇబ్బందులుపడ్డాం. ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ ప ట్టించుకోలేదు. రైతులు, ప్రజల గోడు మీకు పట్టదా?’ అని ఉప్పునేసినప ల్లి సర్పంచు ముత్యాలప్పనాయుడు నిలదీశారు.
పవర్‌లూమ్స్‌లో ప్యూర్ టూ ప్యూర్ నేయరాదం టూ ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలో కా ర్మికులు కదంతొక్కారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించారని ఆపార్టీ నాయకులు పేర్కొన్నారు.
మొక్కలు విరివిగా నాటుదాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పిలుపినిచ్చారు.
శాసనసభలో తెలుగుదేశం పార్టీ విప్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కేశగాళ్ల శ్రీనివాసులు ఖండించారు.
వడ్డెర్లందరూ సమష్టి పోరాటం చేసి హక్కులను సాదిద్దామని ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెరసంఘం నాయకులు పిలుపునిచ్చారు.
జగనన్న లేఔట్లలో వారంలోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్ అరుణ్‌బాబు హెచ్చరించారు.
స్థానిక కమ్మపాళ్యంలో మూడు రోజుల క్రితం జరిగిన భారీ చోరీ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
మండలంలోని బొంతపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.