Home » Rain Alert
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో.. సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది.
వరదల పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.
ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్ బండ్‌కు భారీ గండి పడింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.
అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఇళ్ల పైకప్పులు.. పార్కులు.. రోడ్లు.. ఎక్కడంటే అక్కడ మొసళ్లు..! ఒక్కోటి 10 నుంచి 15 అడుగులు..!
భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో.. ముగ్గురు సభ్యుల (తల్లి, తండ్రి, కుమారుడు) కుటుంబం వరద నీటిలో కొట్టుకుపోయింది