Home » Raj Tarun - Lavanya
Mastan Sai case update: రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు పలువురు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రాజ్‌తరుణ్-లావణ్య కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివా్‌సపై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
సినీ నటుడు రాజ్‌తరుణ్- లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బవాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్‌తరుణ్‌పై లావణ్య నార్సింగ్ పోలీస్
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసులో.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు..
Telangana: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ..
ఓ మహిళను మోసం చేశారనే ఆరోపణలతో నార్సింగి పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు రాజ్‌తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Telangana: హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు.