Home » Rajastan
రాజస్థాన్‌లోని పాలి అనే చిన్న టౌన్లో జరిగిన దారుణం స్థానికులను షాక్‌కు గురి చేసింది.. ఓ వ్యక్తి తన కన్న కూతురిని అత్యంత కర్కశంగా నరికి చంపాడు.. అదీ పన్నేండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కూతురితో పైశాచికంగా ప్రవర్తించాడు..
రాజస్థాన్(Rajastan)లో ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలు కట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన ఓట్ల శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్‌లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇక మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. తాజాగా...
Rajesh Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) తండ్రి రాజేష్ పైలట్ పై తాను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.
రాజస్థాన్(Rajasthan) లో మహిళల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా మైనర్ పై(Minor) ముగ్గురు అత్యాచారం చేశారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే కుల సర్వే (Caste Survey) చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మరో బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రభుత్వం ఏటా రూ.12,000 ఇస్తుందని ప్రకటించారు.
బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని.. తద్వారా పెట్రోల్, డీజిల్ పై ఆయా రాష్ట్రాలు ప్రజలను విపరీతంగా బాదేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనే ఆ పార్టీకి ముఖ్యమని అన్నారు. ఈనెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లోని పాలిలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.