• Home » Ravichandran Ashwin

Ravichandran Ashwin

Team India: వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు.. సీనియర్ ఆటగాడికి చోటు

Team India: వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు.. సీనియర్ ఆటగాడికి చోటు

టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా అతడిని పక్కకు తప్పించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Ashwin: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయడానికి కారణమిదేనా?.. మరి అక్షర్ పటేల్ పరిస్థితేంటి?..

Ashwin: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయడానికి కారణమిదేనా?.. మరి అక్షర్ పటేల్ పరిస్థితేంటి?..

మరో 15 రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

 Veteran Cricketers: టీమిండియాలో ఇకపై వీళ్ల కెరీర్ ఖేల్ ఖతమేనా?

Veteran Cricketers: టీమిండియాలో ఇకపై వీళ్ల కెరీర్ ఖేల్ ఖతమేనా?

టీమిండియాలో గత కొంతకాలంగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లలో రాణిస్తున్నా వీళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదు. దీంతో వెటరన్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా అని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.

Ashwin: విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓడిన యువ భారత్‌కు అశ్విన్ మద్దతు.. ఏం అన్నాడంటే..?

Ashwin: విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓడిన యువ భారత్‌కు అశ్విన్ మద్దతు.. ఏం అన్నాడంటే..?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు.

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర స‌ృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.

ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం

ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు.

IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఖాతాలోకి రెండు రికార్డులు

IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఖాతాలోకి రెండు రికార్డులు

మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.

IND vs WI: ఆస్ట్రేలియా దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్, జడేజా

IND vs WI: ఆస్ట్రేలియా దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్, జడేజా

వెస్టిండీస్‌తో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా కలిసి 8 వికెట్లు పడగొట్టారు.

Ravichandran Ashwin: ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో పక్కనపెడతారా?

Ravichandran Ashwin: ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో పక్కనపెడతారా?

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చూసిన తర్వాత రోహిత్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని అతడిని నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడనివ్వకుండా పిచ్ అంటూ సాకులు, కాకమ్మ కబుర్లు చెప్పడంపై మండిపడుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించకపోవడం సరికాదని విమర్శిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి