Home » Recharge plans
జియో, ఎయిర్ టెల్, ఐడియా.. ఇలా మూడు టెలికాం కంపెనీలు జులై 3 నుంచి టారిఫ్ ఛార్జీలను పెంచాయి. దీంతో చాలా మంది చూపు తక్కువ రీచార్జ్ ధరలున్న బీఎస్ఎన్ఎల్పై పడింది.
ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 12 శాతం పెంచగా, అవి జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్ తన మూడు డేటా ప్యాక్‌ల(data packs) ధరలను ఏకంగా రూ.60 పెంచేసింది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్‌లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్(Airtel) అనేక రీఛార్జ్ ప్లాన్లతో వస్తోంది. చాలా ప్లాన్లు తగినంత డేటా, అపరిమిత కాలింగ్, ఎక్కువ కాలం చెల్లుబాటు వ్యవధితో వస్తున్నాయి. ఎయిర్టెల్ నుంచి స్టాండ్అవుట్ రీఛార్జ్ ప్లాన్ అనగానే మొదట గుర్తొచ్చేది రూ. 699 ప్లాన్.
భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్‌ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఒకదాని వేగం, డేటా ప్రయోజనాలను అప్‌గ్రేడ్ చేసింది. రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ అనేది బీఎస్ఎన్ఎల్ బేస్ ప్లాన్. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రయోజనాలతో, ప్లాన్ ఇప్పుడు చందాదారులకు మరింతగా ఆకర్షిస్తోంది.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్‌లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్‌ను అందిస్తున్నాయి.