Home » Relationship
Wife and Husband Relationship: మీరు కొత్తగా పెళ్లైన జంటనా? కొత్తగా కాపురం ప్రారంభించనున్నారా? ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని భయాందోళనకు గురవుతున్నారా? అంత టెన్షన్ అవసరం లేదు. పెళ్లి(Marriage) తరువాత దంపతుల(Couple) మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగేందుకు.. జీవితం సంతోషంగా ఉండేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు(Family Counselor). ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ భాగస్వామితో..
Relationship Tips: సాధారణంగా మహిళలు(Women) తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ఏ బంధంలో(Relationship) అయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ కపుల్స్(Couple) మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవు. ప్రతికూల ఆలోచనలూ రావు. మహిళలు తమ భాగస్వామిని ఎంచుకునే ముందు ..
గర్ల్‌ఫ్రెండ్ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అనేక రకాలుగా సాయపడ్డ ఓ వ్యక్తి చివరకు ఆమె చేసింది తెలిసి తట్టుకోలేక బోరుమన్నాడు.
ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లు తమ రిలేషన్‌ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్ఛితంగా అవసరం అవుతుంది.
ఇష్టమైన వారితో రిలేషన్ లో ఉండటం సులభమైన విషయమే. కానీ దాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడమే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు లోతైన శ్రద్ధ, అవగాహన, ఆప్యాయత అవసరం.
Uttar Pradesh: ప్రతి జంట తమ పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటారు. మరి ప్లాన్స్ వేయగానే సరిపోదు కదా.. ఆ వేడకకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉంటే ఓకే.. లేదంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అయితే, తాజాగా ఓ జంట తమ పెళ్లి కోసం చేయకూడని పని చేసింది.
వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.
పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ.
భార్యాభర్తలు చాలా కామన్ అనుకుంటూ చేసే 5 తప్పులు వారి బంధం తొందరలోనే విచ్చిన్నం కావడానికి కారణమవుతాయి.
ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు.