Home » Sajjala Ramakrishna Reddy
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.
చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్న లోకేశ్, దత్తపుత్రుడు ఒక ఆర్కెస్ట్రాల శబ్ద కాలుష్యం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.
ప్రైవేట్ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మిస్ చేసింది. జగన్‌ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజీ లేకుండా అన్ని విషయాల్లో కేంద్రంతో మాట్లాడుతున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు (early elections) జరుగుతాయన్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు.
సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విమర్శలు గుప్పించారు.