Home » Sampadakeyam
ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశంగా ఆరేళ్ళుగా అగ్రస్థానంలో నిలుస్తూవచ్చిన ఫిన్లాండ్ ‘నాటో’లో చేరింది. ఆదాయం, జీవనప్రమాణాలు, మానసిక శారీరక ఆరోగ్యాలు ఇత్యాది...
చైనామరోమారు నామకరణోత్సవానికి దిగింది. మాండరిన్ భాషలో జంగ్నన్గా పిలిచే దక్షిణటిబెట్లో అరుణాచల్‌ప్రదేశ్ అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో అంటున్నది...
ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో సీబీఐ వజ్రోత్సవకార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఆసక్తిదాయకంగా ఉంది. అధికారులకు ఎలా అర్థమైందో తెలియదు కానీ, సామాన్యులకు మాత్రం...
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఘర్షణలను, హింసను చవిచూశాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్, బిహార్లలో తీవ్రస్థాయి ఘటనలు జరిగాయి...
రష్యాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రోస్నెఫ్ట్తో భారతదేశ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒప్పందం కుదర్చుకుంది. ఎంతచమురును ఎంత రేటుకు ఈ ప్రభుత్వరంగ సంస్థ...
ఈశాన్య రాష్ట్రాల విజయగర్వంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఏకైక రాష్ట్రానికి...
వెక్కిరింపులు, అవమానాలు, ఛీత్కారాల నుంచి రాటుదేలిన నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపించింది. వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా అవతరించి భారత బాక్సింగ్ చరిత్రలో...
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు సోమవారం మూతబడ్డాయి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాయబారులు, దౌత్యప్రతినిధులు సహా...
రాహుల్ గాంధీని ఇంకా ‘పప్పు’ అని అధికార భారతీయ జనతాపార్టీ హేళన చేస్తున్న కాలంలోనే, ఆయన తరచు చేసే రెండు రకాల వ్యాఖ్యలు పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి...
ఒకరికి దెబ్బ మీద దెబ్బ అయితే, మరొకరికి విజయం మీద విజయం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయనడానికి నిదర్శనంగా, గురువారం నాడు జరిగిన శాసనమండలి...