Home » Sangareddy
సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూములను గొలుసులతో కొలవడం సంప్రదాయ పద్ధతి! దీనికి మనుషులు ఎక్కువే అవసరం. సమయమూ బాగానే పడుతుంది. ఎకరం-రెండకాలను కొలిచేందుకు గంటకు పైగా పడుతుంది.
జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూన్ 19న స్టాక్ మార్కెట్, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్బుక్లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.
హైదరాబాద్: తెలంగాణలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిన్న(శుక్రవారం) ఒకే రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి కేటుగాళ్లు రూ.80లక్షలు దోచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు.
మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..
రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ సీఎండీ వి.వెంకటరాజు, ప్రతినిధులు గురువారం సచివాలయంలో ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.