Home » SBI
జిల్లాలోని రాయదుర్గం ఎస్బీఐ మేనేజర్ ఫణి కుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను అదరహో అన్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి
దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.
ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.
ఎస్బీఐ (SBI) తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశపెట్టిన ‘ఎస్బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్’ (SBI Amrit Kalash Deposit FD Scheme) గడువును బ్యాంక్ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్ గడువు గతంలో జూన్ 30, 2023 వరకు ఉండగా... ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
జూన్ నెల ముగియడానికి ఇంకో 8రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో.. ఈ నెలలో చాలామంది కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కొన్ని ఉన్నాయి. ఆధార్-పాన్ లింక్ మాత్రమే కాకుండా..
దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes) అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.
మీరు ఏదైనా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ(SBI). పెద్ద సంఖ్యలో బ్రాంచులతో దేశం నలుమూలలా ఈ బ్యాంకు విస్తృతంగా సర్వీసులు అందిస్తోంది. కస్టమర్ల ప్రయోజనార్థం లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన నిబంధనలను ప్రవేశపెట్టే ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారుల కోసం మరో కీలక సూచన చేసింది.