Home » Schools
తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని ...
బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు.
తాను చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించి, బడి రుణం తీర్చుకుంటానని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. మండలంలోని సలకంచెరువు జడ్పీ పాఠశాలలో 1997 టెన్త బ్యాచ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. అదే బ్యాచకు చెందిన ఎంఎ్స.రాజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ...
జగన ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో కి.మీ. దూరం వెళ్లలేక కొందరు బడి మానేశారు. మరికొందరు ప్రైవేటు బాట పట్టారు. బెళుగుప్ప మండలంలోని గంగవరంలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక్కడ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న తల్లిదండ్రులు.. 3, 4, 5 విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకే పంపుతున్నారు. నాటి ప్రభుత్వ ఆదేశాల కారణంగా వీరికి పాఠాలు చెప్పాల్సిన ....
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది.
మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న గురుకులాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సమీకృత గురుకులాల (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్)’ విధానాన్ని తీసుకురానుంది.
వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.