Home » Sharad Pawar
శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపుదాడులు చేసిన వెంటనే.. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ దాడి బాధాకరమైన విషయమని, ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన మేనల్లుడు, ఎన్సీపీ తిరుగబాటు నాయకుడు అజిత్ పవార్‌కు తాజాగా చురకలంటించారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా వీరితో చేరారు. వీరి సమావేశం వెనుక కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు.
మహారాష్ట్రలో తమ పార్టీ బీజేపీ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వివాదం భారత ఎన్నికల కమిషన్ ముందు విచారణకు వస్తోంది. దీనిపై ఈనెల 6వ తేదీన తన వాదనను ఈసీఐ ముందు ఉంచనున్నట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారంనాడు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ తమదేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పుకోవడానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొట్టిపారేశారు. దేశంలోనే మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని చెప్పారు.
మహారాష్ట్రలోని అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం మధ్య చిచ్చు చల్లారడం లేదు. తాజాగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నార్వేకర్‌కు లేఖ రాసింది. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దేశాలన్నీ భారత్ జపం చేసేలా.. ఈ సదస్సుని కేంద్రం గ్రాండ్‌గా...
ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరుగుతున్న ఈ సమావేశాల తొలి రోజు 28 పార్టీలకు చెందిన 63 మంది హాజరయ్యారు.