Home » Skill Development Case
తీర్పు ఎప్పుడు రావొచ్చు..? సుప్రీంలో ఇవాళ జరిగిన వాదనలు చంద్రబాబుకు ఊరటనిస్తాయా..? ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలను సాగదీశారు..? తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులిస్తుంది..?..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు...
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. బాబు తరఫున న్యాయవాదులు అభ్యర్థన మేరకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. 19న పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్రకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నివేదిక ఇంతవరకూ ఆయన కుటుంబ సభ్యులకు అందలేదు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజులు క్రితం రాజేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest).. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Amit Shah) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) స్పందించారు...
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక మద్దతుతెలుపుతూ నిరసనకు దిగుతున్నారు. హైదరాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) జగన్ సర్కార్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ (Chandrababu Anticipatory Bail) పిటిషన్‌పై శుక్రవారం నాడు సుదీర్ఘ విచారణ జరిగింది..