Home » Smartphone
ఫోన్ పేలిపోయినా తరువాత డబ్బు పెట్టి కొత్తది కొనుక్కోవచ్చు కానీ పేలుడు సంంభవించినప్పుడు దాని దగ్గరగా మనుషులుంటే మాత్రం అది ప్రాణాలను కబళించే అవకాశం ఉంది. అందుకే స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చెయ్యకూడదని పొరపాట్లేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పుడిది స్మార్ట్‌ఫోన్ యుగం. అప్పట్లో రెడ్మీ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. తక్కువ ధరలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లు రావడం మొదలైంది. ఈ దెబ్బకు స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇలాంటి తరుణంలో..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మూరుమూల ప్రాంతాలకు సైతం చేరిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చి వాలిపోయిందనేది వాస్తవం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉండడం సర్వసాధారమైపోయింది. అయితే ...
జూలై మొదటి వారంలో ఇండియన్ మార్కెట్లోకి పలు రకాల 5జీ ఫోన్లు అందుబాటులో రానున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎం 34, ఒన్2ప్లస్ నార్డ్3, రియల్మీ నార్జో 60 Seriesలు అందుబాటు ధరల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఆయా కంపెనీలు వివిధ రకాల 5జీ ఫోన్లను ఈ వారంలో రిలీజ్ చేయనున్నాయి. ఈ 5జీ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు, ధరలు గురించి తెలుసుకుందాం.
జూన్ 8న అత్యాధునిక ఫీచర్లతో Realme 11 Pro, Realme 11 Pro+ స్మార్ట్ఫోన్లు మార్కెట్లలో రాబోతున్నాయి. ఈ రెండు హ్యాండ్సెట్ల లాంచింగ్ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లతో పలకరించే రియల్మీ (Realme) మరో స్మార్ట్‌ఫోన్‌ను (SmartPhone) ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది...
రక్షా బంధన్ సందర్భంగా 40 లక్షల మంది మహిళలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు...
గూగుల్ తమ సరికొత్త పిక్సెల్ 7ఏ(Pixel 7A) స్మార్ట్‌ఫోన్‌ను ..
సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే చైనా స్మార్ట్ఫోన్ల దిగ్గజం రియల్మీ (Realme) మరో మొబైల్‌ను మార్కెట్లో విడుదల చేసింది...
మహిళలు.. ఆకాశంలో సగం..! విద్య, ఉద్యోగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు..! అయినా.. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో పురుషుల కంటే ఎక్కువ ఇబ్బందులను..