Home » South Africa
వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.
వన్డే ప్రపంచకప్‌లో పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ మరో సెంచరీ చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ విసిరిన 271 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా జట్టు ఒకానొక దశలో 235/5తో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది.
చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.
48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ విశ్వరూపం చూపించాడు.
వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ నుంచే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. గత 8 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఆ జట్టు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు మీద కనిపిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. ఈనెల 21న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 399 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీ జట్టు.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.