Home » Sports
మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించి మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మరోవైపు పింక్ బాల్ తో భారత్ కు అనుభవం తక్కువ.. మరి గెలిచేదెవరో చూసేయండి..
Ajinkya Rahane: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానె స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు ప్రూవ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను బాదిపారేశాడు.
Virat Kohli: పింక్ బాల్ టెస్ట్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.
Pat Cummins: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి.
Rohit Sharma: టీమ్ కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అంటుంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఎన్నోమార్లు ఇది చేసి చూపించాడు కూడా. జట్టు కోసం ఏ త్యాగం చేసేందుకైనా అతడు సిద్ధంగా ఉంటాడు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హార్ట్‌ను టచ్ చేస్తూ సంచలన బౌలింగ్‌తో చెలరేగాడు భువీ.
SMAT 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చేలా అద్వితీయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తనలోని పించ్ హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపిన ఈ పంజాబీ పుత్తర్.. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
IND W vs AUS W: పురుషుల జట్టులాగే మహిళల జట్టు కూడా కంగారూల బెండు తీస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ జోరు ముందు ఇండియా విమెన్స్ టీమ్ నిలబడలేకపోయింది.