Home » Sports
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది.
కబడ్డీ పోటీల్లో ఎస్ఎస్బీఎన జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఎస్ఎస్బీఎన కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్కేయూ అంతర్ కళాశాలల గ్రూప్-బి పోటీలు సోమవారం ముగిశాయి.. కబడ్డీ పోటీల్లో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒమన్లోని అల్ అమ్రాట్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు
ఎస్కే యూనివ ర్సిటీ అంతర్ కళాశాలల బి - గ్రూప్ టోర్నీలో పలు జట్లు విజయం సాధిం చాయి. నగరంలోని ఎస్ఎస్బీతఎన కళాశాలలో ఎస్కేయూ అంతర్ కళాశాలల గ్రూప్- బి పోటీలు ఆదివారం నిర్వహించారు.
ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో భారత్ జట్టు శుభారంభం చేసింది. శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
మహానగరంలో క్రీడా సదుపాయాల మెరుగుదలపై జీహెచ్ఎంసీ(GHMC) దృష్టి సారించింది. ఆసక్తి ఉన్న వారి కోసం అవసరమైన క్రీడా సామగ్రిని ప్లే గ్రౌండ్లు, ఇండోర్ స్టేడియంలలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
సామర్లకోట/కాకినాడ అర్బన్, అక్టోబరు 7: సామర్ల కోట మండలం అచ్చంపేటకు చెందిన వెంకటహర్ష ఆఫ్రికా లోని ఉగాండా, కంపాలాలో జరిగిన ఇంటర్నేషనల్ సిరీ స్-2024కు గాను బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు ఉగాం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్షి్పలో మరో పతకం కొల్లగొట్టాడు.