Home » Stock Market
వరుసగా ఆరు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. భారీ నష్టల నుంచి దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాటలో సాగిన సంగతి తెలిసిందే.
గత వారంలో భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు, ఈ సోమవారం కూడా ఆ నష్టాలను కొనసాగించాయి. దీంతో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు తప్పలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్షీణించాయి.
మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు లాభాలతో మొదలై మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఓల వారం మళ్లీ వచ్చింది. ఈసారి అక్టోబర్ 7 నుంచి మొదలయ్యే వారంలో 2 కొత్త IPOలు సహా పలు కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ఆ కంపెనీలు ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గురువారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మరింత క్షీణించాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో లాభాల్లోకి వచ్చాయి.
భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా క్షీణించాయి. అయితే ఇంత భారీగా ఎందుకు నష్టాలు వచ్చాయి. కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ మొత్తం పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Mirae అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.
గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1256, నిఫ్టీ 350కిపైగా పాయింట్లు పడిపోయాయి. అయితే ఎందుకు నష్టాల బారిన పడ్డాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు మొదలుకానున్నాయి. మరో 12 కంపెనీలు జాబితా చేయబడతాయి. ఈసారి ఏ కంపెనీలు ప్రారంభిస్తున్నాయో ఇక్కడ చుద్దాం.
మాములుగా అయితే ప్రతి శని, ఆదివారాల్లో షేర్ మార్కెట్ బంద్ ఉంటుంది. కానీ నేడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లో స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు. అయితే ఆ ట్రేడింగ్ ఏ సమయంలో నిర్వహిస్తారు, ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.