Home » Sullurpeta
ఈ ఏడాది చివర్లో మరో పీఎ్సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్సఎల్వీ-సీ60 రాకెట్ ..
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు పడింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పీఎ్సఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది.
ఇస్రో డిసెంబరులో రెండు పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోట ఈ ప్రయోగాలకు వేదిక కానుంది. ఈ నెల 4న నిర్వహించే పీఎస్ఎల్వీ-సీ59 ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, జనసమీకరణ, హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు తెలియవచ్చింది.
నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.