Home » T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా...
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటి సంఘటన ఇప్పుడు మళ్లీ రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024(ICC T20 World Cup 2024)లో భాగంగా రేపు(జూన్ 9న) అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం...
టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు వేదికైన ‘నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆతిథ్య అమెరికా జట్టుతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచ రికార్డును పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ బాబర్ 44 పరుగుల ఇన్నింగ్స్ చేయడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024)లో అగ్రరాజ్యం అమెరికా(america) జట్టు మళ్లీ వావ్ అనిపించింది. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్(Pakistan) జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ జట్టు మాత్రం 13 పరుగులకే పరిమితమైంది.
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్‌ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup2024) భాగంగా న్యూయార్క్ వేదికగా బుధవారం రాత్రి ఐర్లాండ్‌పై సునాయాస విజయం సాధించిన భారత్... T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో నేడు పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ డల్లాస్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ మైదానంలో కెనడాపై ఇప్పటికే అమెరికా ఘన సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చుద్దాం.