Home » T20 World Cup
టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్‌పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుని అభిమానులకు సంతోషాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రపంచకప్ టీమిండియాకు దక్కడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ టీ-20 కెరీర్లకు స్వస్తి పలికారు.
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం కోట్లాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన టీమిండియాపై అభిమానులు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో అరవీర భయంకర డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్ వేసేందుకు హార్దిక్ బంతి అందుకున్నాడు. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ బలంగా కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ వెళ్లేలా కనిపించింది.
ఎందరో భారతీయుల కలలు ఫలించాయి. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా తాజా ప్రపంచకప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.