Home » Talasani Srinivas Yadav
రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడారు. ‘‘18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి మెంబర్ షిప్ ఇస్తున్నాం.
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్స్ పని చేయడం లేదంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశఆరు. మీడియాకు బాధ్యత ఉండాలంటూ చిర్రు బుర్రులాడారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
ఛలో బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ నేతలు యత్నించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని...
సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే.. రంగం కార్యక్రమం నేడు జరిగింది. రంగం కార్యక్రమం చూసి భవిష్యవాణి వినటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు.
బోనాల పండుగ మొదలైంది. మొదటి బోనం గోల్కొండ కోట పైన జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే నేడు ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను.. బంగారు బోనాన్ని మంత్రలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మొహమ్మద్ అలీ సమర్పించారు.